ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం చింతరేవులో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను గొంతునులిమి హత్యచేశాడు భర్త. గ్రామానికి చెందిన సత్యనారాయణకు, ఎస్తేర్ జ్యోతితో వివాహమయ్యింది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. తరచూ హింసించేవాడు.
అనుమానంతో భార్య గొంతునులిమి చంపిన భర్త - Massacres in West Godavari district
భార్యను గొంతు నులిమి హత్య చేశాడు భర్త. అనుమానం పెనుభూతంగా మారిన ఈ ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం చింతరేవులో జరిగింది.
అనుమానంతో భార్య గొంతునులిమి చంపిన భర్త
ఆవేశంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: ఆన్లైన్ లోన్ వేధింపులకు మరో ప్రాణం బలి