ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కొడవలూరు గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు. దారుణంగా గొంతుకోసి చంపేశాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఉదంతానికి పాల్పడి ఉంటాడని స్థానికులు చెప్తున్నారు.
అతి కిరాతకంగా భార్యను గొంతు కోసి చంపిన భర్త..! - nellore district crime news
భార్యను కిరాతకంగా గొంతు కోసి భర్త హత్య చేసిన ఘటన ఇది. ఏపీలోని నెల్లూరు జిల్లా కొడవలూరులో ఈ విషాదం జరిగింది. అనుమానంతోనే భార్యను హత్య చేసి ఉంటాడని స్థానికులు అంటున్నారు.
అతి కిరాతకంగా భార్యను గొంతు కోసి చంపిన భర్త..!
మండలంలోని ఎన్టీఆర్ కాలనీలో హరికృష్ణ, స్రవంతి నివాసముంటున్నారు. వీరు గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:వ్యక్తిని హత్య చేసి ముఖాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు.!
Last Updated : Jan 31, 2021, 5:16 PM IST