ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శివాజీపాలెంలో భార్యపై భర్త యాసిడ్ దాడి చేశాడు. అడ్డువచ్చిన కుమార్తె పైనా యాసిడ్ పడింది. గాయాలపాలైన తల్లీకూతుళ్లిద్దరినీ చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు.
భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన భర్త - visakha district latest news
ఏపీ విశాఖ జిల్లా శివాజీపాలెంలో ఓ వ్యక్తి.. భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కుమార్తెపైనా యాసిడ్ పడి గాయపడింది.
husband
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే దాడికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.