మహిళా దినోత్సవం రోజే...
చరిత్రలో నిలిచిన పరిశ్రమే అకృత్యానికి కేంద్రం - blade attack
విశ్వనగరంగా చెప్పుకునే భాగ్యనగరంలో అకృత్యాలు పెరుగుతున్నాయి. చరిత్రలో ఎంతోమందికి ఉపాధి కల్పించి కాలక్రమంలో మూతపడ్డ డీబీఆర్ మిల్స్లాంటి పరిశ్రమలే... అరాచకాలకు అడ్డాగా మారుతున్నాయి.

నిర్మానుష్య ప్రదేశాలే అరాచకాలకు కేంద్ర బిందువులు
ఇవీ చూడండి:బాలికపై ఉన్మాదుల ఘాతుకం
Last Updated : Mar 9, 2019, 12:19 PM IST