రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్లో హిజ్రాలు హల్చల్ చేశారు. సిరిసిల్ల పట్టణంలో నకిలీ హిజ్రాలు తిరుగుతున్నారంటూ మరికొంత మంది హిజ్రాలు ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఈ గొడవతో బస్టాండ్ ప్రాంగణంలో గందరగోల వాతావరణం నెలకొంది.
సిరిసిల్ల పాత బస్టాండ్లో హిజ్రాల హల్చల్ - telangana news
నకిలీ హిజ్రాలు తిరుగుతున్నారంటూ కొంత మంది హిజ్రాలు ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఈ గొడవలతో బస్టాండ్ ప్రాంగణంలో గందరగోల వాతావరణం నెలకొంది.
![సిరిసిల్ల పాత బస్టాండ్లో హిజ్రాల హల్చల్ Hijras in the old bus stand of Rajanna Sircilla district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10059960-513-10059960-1609328867349.jpg)
సిరిసిల్ల పాత బస్టాండ్లో హిజ్రాల హల్ చల్
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హిజ్రాలను స్టేషన్కు తరలించారు. పట్టణంలో నకిలీ హిజ్రాలు తిరుగుతున్నారంటూ హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి:న్యూ ఇయర్ గిఫ్ట్: బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి
TAGGED:
బస్టాండ్లో హిజ్రాల వార్త