తమ అబ్బాయిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని హేమంత్ తల్లి అన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని హేమంత్‌ను పెంచుకున్నామని కన్నీరు పెట్టారు. వేర్వేరు కులాల వల్లే తమ కుమారుడిని చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు, కోడలు ఇద్దరినీ తీసుకెళ్లారని.. కోడలు కారు నుంచి దూకేసిందని చెప్పారు. సందీప్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, రంజిత్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డే హేమంతను హత్య చేయించారని ఆరోపించారు.
మా అబ్బాయిని పొట్టనపెట్టుకున్నారు: హేమంత్ తల్లి - హైదరాాబాద్ వార్తలు
హేమంత్ పరువు హత్యపై అతని తల్లి కన్నీరుమున్నీరయ్యారు. వేర్వేరు కులాల వల్లే హేమంత్‌ని చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుకును సందీప్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, రంజిత్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డే హత్య చేయించారని ఆరోపించారు.
మా అబ్బాయిని పొట్టనపెట్టుకున్నారు: హేమంత్ తల్లి