జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం - fire accident
జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సువెన్ లైఫ్ సైన్సెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపు చేస్తున్నారు.
fire accident accrued in jeedimetla industrial area latest news
.
TAGGED:
fire accident