తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భుజిలాపురం వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత - తెలంగాణ వార్తలు

ద్విచక్రవాహనంపై గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న కందుకూరి నవీన్ కుమార్​ను పోలీసులు పట్టుకున్నారు. రూ.10వేల విలువగల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసినట్లు ఏఎస్​ఐ యాదయ్య తెలిపారు.

gutka seized at bhujilapuram stage in yadadri bhuvanagiri district
భుజిలాపురం వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

By

Published : Dec 26, 2020, 9:27 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని భుజిలాపురం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. నార్కట్​పల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న కందుకూరి నవీన్ కుమార్​ను ఆపి తనిఖీ చేయగా.. అతని బ్యాగులో సుమారు రూ.10వేల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభించాయి. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్​ఐ యాదయ్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details