రాచకొండ కమిషనరేట్ జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నివసించే 13 ఏళ్ల బాలిక కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించింది. గుర్తించిన కుటుంబ సభ్యులు డయల్ 100కు సమాచారం అందించారు. వేగంగా స్పందించిన జవహర్నగర్ పెట్రోలింగ్ పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. బాలికను కాపాడి.. కొంత దూరం పరకు వారి వాహనంలోనే తీసుకెళ్లి.. మార్గమధ్యంలో అంబులెన్స్ ఎక్కించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక తుదిశ్వాస విడిచింది.
బాలిక ఆత్మహత్యాయత్నం.. కాపాడేందుకు యత్నించిన పోలీసులు.. కానీ - రాజీవ్ గృహకల్పలో బాలిక ఆత్మహత్యాయత్నం వార్తలు
కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్యకు యత్నించింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలికను కాపాడి.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది.
![బాలిక ఆత్మహత్యాయత్నం.. కాపాడేందుకు యత్నించిన పోలీసులు.. కానీ girl committed suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9225423-280-9225423-1603044863482.jpg)
బాలిక ఆత్మహత్యాయత్నం.. కాపాడేందుకు యత్నించిన పోలీసులు.. కానీ
బాలిక ఆత్మహత్యాయత్నం.. కాపాడేందుకు యత్నించిన పోలీసులు.. కానీ
Last Updated : Oct 18, 2020, 11:45 PM IST