పిడుగుపాటుకు ఓ గీత కార్మికుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో చోటుచేసుకుంది. పెరుమాండ్ల శంకరయ్య గౌడ్ అనే వ్యక్తి కల్లు గీసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
విషాదం: పిడుగుపాటుకు గీత కార్మికుడు మృతి - geetha worker died of lightining strike in karimnagar district
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడటంతో ఓ గీత కార్మికుడు మృతి చెందాడు.
విషాదం: పిడుగుపాటుకు గీత కార్మికుడు మృతి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:గ్రీన్ ఛాలెంజ్: కుమారుడితో కలిసి మొక్కలు నాటిన ప్రకాశ్‌రాజ్