జగిత్యాల జిల్లా అంతర్గాంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. స్నానానికి నీళ్లు వేడి చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వృద్ధ దంపతులు ఎండీ రాజాబ్ అలీ, రజియా తీవ్రంగా గాయపడ్డారు.
విషాదం: సిలిండర్ పేలి వృద్ధ దంపతులకు గాయాలు - జగిత్యాల జిల్లా వార్తలు
జగిత్యాల జిల్లా అంతర్గాంలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి నీళ్లు వేడి చేస్తుండగా వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.
విషాదం: సిలిండర్ పేలి వృద్ధ దంపతులకు గాయాలు
వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వృద్ధ దంపతుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మంటలు వ్యాపించగా స్థానికులు ఆర్పివేశారు.
ఇదీ చదవండి:ఆగిఉన్న కంటైనర్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు చిన్నారులు మృతి