తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏపీ: కడపలో గ్యాంగ్​ వార్​... ముగ్గురికి గాయాలు - కడపలో గ్యాంగ్ వార్ తాజా వార్తలు

ఏపీ కడపలో గ్యాంగ్ వార్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇరు వర్గాలు కత్తులు దూసుకొని దాడి చేసుకున్నారు. ఓ వర్గానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి.

ganga-war-in-kadapa-district
ganga-war-in-kadapa-district

By

Published : Oct 7, 2020, 6:50 PM IST

ఆంధ్రప్రదేశ్​ కడపలో రెండు వర్గాల మధ్య ఆదివారం జరిగిన గ్యాంగ్ వార్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోగా.. ఓ వర్గానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి.

తర్వాత చికిత్స కోసం రిమ్స్​కు వెళ్లగా.. అక్కడ కూడా మాటామాటా పెరిగి కత్తులతో దాడి చేసుకున్నారు. గొడవలకు పాతకక్షలే కారణమని తెలుస్తోంది. పోలీసులు 2 వర్గాలపైనా కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి:ప్రజా సమస్యలు తీర్చలేకపోయాను.. ఓట్లు అడగను.. పోటీ చేయను

ABOUT THE AUTHOR

...view details