లాటరీ, గిఫ్ట్‌ల పేరుతో భారీ వంచనకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ ఠాణాల్లో నమోదైన 20 కేసుల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
లాటరీ, గిఫ్ట్‌ల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్ - Cheating gang arrest in hyderabad
లాటరీ, గిఫ్ట్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతోన్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ ఠాణాల్లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.
లాటరీ, గిఫ్ట్‌ల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
ఆన్లైన్ ద్వారా లక్షల్లో డబ్బులు కాజేసిన నైజీరియన్ గ్యాంగ్‌ను గతంలోనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన 9 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.