తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అ.ని.శాకు చిక్కిన గాంధీనగర్ ఎస్‌ఐ, మరో కానిస్టేబుల్‌ - Acb raids in gandhi nagar

అ.ని.శాకు చిక్కిన గాంధీనగర్ ఎస్‌ఐ, మరో కానిస్టేబుల్‌
అ.ని.శాకు చిక్కిన గాంధీనగర్ ఎస్‌ఐ, మరో కానిస్టేబుల్‌

By

Published : Oct 28, 2020, 1:19 PM IST

Updated : Oct 28, 2020, 2:26 PM IST

13:17 October 28

అ.ని.శాకు చిక్కిన గాంధీనగర్ ఎస్‌ఐ, మరో కానిస్టేబుల్‌

సికింద్రాబాద్ గాంధీనగర్ ఎస్‌ఐ అనిశాకు చిక్కారు. ఆయనతో పాటు మరో కానిస్టేబుల్ పట్టుబడ్డారు. ఫిర్యాదుదారు నుంచి ఎస్‌ఐ లక్ష్మీనారాయణ రూ.30 వేలు లంచం డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం తీసుకుంటుండగా అనిశా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.  

Last Updated : Oct 28, 2020, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details