తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం.. - గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం

four mens dead in gachibowli road accident in hyderabad
గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

By

Published : Dec 13, 2020, 6:24 AM IST

Updated : Dec 13, 2020, 9:48 AM IST

09:26 December 13

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

08:56 December 13

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

06:22 December 13

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గచ్చిబౌలి నుంచి గౌలిదొడ్డికి వెళ్తున్న స్విఫ్ట్​ కారు సిగ్నల్​ జంప్​ చేసింది. అదే సమయంలో గ్రీన్​ సిగ్నల్​ పడి వస్తున్న టిప్పర్​ కారును ఢీ కొట్టింది.  

మృతి చెందిన వారిలో కాట్రగడ్డ సంతోష్(25), చింతా మోహన్ (22), భరద్వాజ (20), రోషన్, పవన్ ఉన్నారు. వీరందరు మెన్స్ హాస్టల్​లో ఉంటున్నారు. సంతోష్​ స్వస్థం ఏపీలోని పశ్చిమ గోదావరికి జిల్లా దేవరపల్లి మండలం సంగాయిగూడెం. కొల్లూరు పవన్‌కుమార్, నాగిశెట్టి రోషన్ నెల్లూరు చెందిన వారు కాగా పప్పు భరద్వాజ్ విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్ వాసి. చింతా మనోహర్ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి వాసిగా గుర్తించారు. సంతోష్ టెక్​ మహీంద్రాలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పని చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ట్రాఫిక్‌ ఎస్సై జీపును అపహరించిన దుండగుడు

Last Updated : Dec 13, 2020, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details