మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎల్బీనగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ చెత్తకుండీలోని కవర్లో నాలుగు రోజుల శిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
నాలుగు రోజుల శిశువు మృతదేహం... చెత్తకుండీలో లభ్యం - నాలుగు రోజుల శిశివు మృతదేహం లభ్యం
నాలుగు రోజుల శిశువు మృతదేహాన్ని కవర్లో చుట్టి పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శిశువు తల్లిదండ్రులే పడేశారా? లేక ఇతర వ్యక్తులెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![నాలుగు రోజుల శిశువు మృతదేహం... చెత్తకుండీలో లభ్యం four-days-baby-dead-body-found-in-dustbin-at-neredmet-in-medchal-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8920880-thumbnail-3x2-baby.jpg)
నాలుగు రోజుల శిశువు మృతదేహం... చెత్తకుండీలో లభ్యం
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిశువు తల్లిదండ్రులే పడేశారా? లేక ఇతర వ్యక్తులెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.