చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి - చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి
చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి
19:00 November 20
చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి
నారాయణపేట జిల్లా దమరగిద్దా మండలంలోని నంద్యానాయక్ తండాలో విషాదం చోటుచేసుకొంది. నలుగురు చిన్నారులు గణేశ్, అర్జున్, అరుణ్, ప్రవీణ్.. గ్రామానికి సమీపంలోని చెరువుకు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. చిన్నారుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల్లో ఇద్దరు ఒకే ఇంటికి చెందినవారు కావడం వల్ల బాధితుల ఇంట్లో రోదనలు మిన్నంటాయి.
ఇవీచూడండి:సంపులో దిగి.. ఊపిరాడక వ్యక్తి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
Last Updated : Nov 20, 2020, 8:48 PM IST