ఏపీలోని విశాఖ చింతపల్లి సబ్ డివిజన్లో ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. వీరిలో మత్స్య రాజు, సన్యాసిరావు, హరి, భగత్‌రామ్, పూర్ణచందర్ ఉన్నారు. ఈ నెలలో 13 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారని ఏఎస్పీ విద్యాసాగర్ తెలిపారు.
విశాఖలో ఐదుగురు మావోయిస్టులు లొంగుబాటు - విశాఖలో మావోయిస్టుల లొంగుబాటు వార్తలు
ఐదుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులు ఏపీలోని విశాఖ జిల్లా ఏఏస్పీ ఎదుట లొంగిపోయారు. వీరికి సంబంధించిన వివరాలను జిల్లా ఏఏస్పీ విద్యాసాగర్ వెల్లడించారు.
విశాఖలో ఐదుగురు మావోయిస్టులు లొంగుబాటు