తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం.. - నల్గొండ జిల్లా తాజా వార్తలు

fire accident pharma company in nalgonda district
ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

By

Published : Dec 23, 2020, 9:13 PM IST

Updated : Dec 24, 2020, 6:41 AM IST

21:09 December 23

ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం..

ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని ఔషధ పరిశ్రమ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. ఎరిన్ పరిశ్రమలో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగి... రెండు టన్నుల సామగ్రి ఆహుతైంది.

ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో గోదాం వద్ద 15 మంది కార్మికులున్నారు. తీవ్రతను గుర్తించి వెంటనే అక్కడి నుంచి బయటకు రావటంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. 

ఇదీ చదవండి:చూస్తుండగానే దగ్ధమైన మారుతి వ్యాన్​

Last Updated : Dec 24, 2020, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details