యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని పారిశ్రామికవాడలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ కూలర్ల కంపెనీకి సంబంధంచిందిన గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు.
భువనగిరి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం - etv bharath
ప్లాస్టిక్ కూలర్ల కంపెనీకి సంబంధించిన గోదాంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
భువనగిరి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనలో భారీగా ఆస్త నష్టం జరిగింది.
ఇదీ చదవండి:రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం