తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రసాయన పరిశ్రమలో ప్రమాదం.. ఒకరు మృతి - Gas leake in the chemical industry

accident-in-the-chemical-industry-in-yadadri-district
రసాయన పరిశ్రమలో ప్రమాదం.. ఒకరు మృతి

By

Published : Sep 28, 2020, 5:36 PM IST

Updated : Sep 28, 2020, 9:38 PM IST

17:35 September 28

రసాయన పరిశ్రమలో ప్రమాదం.. ఒకరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం దండుమల్కాపురంలో ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఆర్టీన్‌ రసాయన పరిశ్రమలో గ్యాస్​ లీక్ అయింది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: పరువు హత్య: పరారీలో ఉన్న కీలక నిందితుల అరెస్ట్

Last Updated : Sep 28, 2020, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details