హైదరాబాద్ ఎంజే మార్కెట్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్ వెనుకవైపు ఉన్న ఓ ప్లాస్టిక్ వైపుల గోదాంలో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... ఘటనా స్థలానికి చేరుకొని మంటను ఆర్పుతున్నారు. తెల్లవారు జామున గోదాంలో ఎవరూ లేకపోవడంతో... ప్రాణనష్టం జరగలేదు.
ప్లాస్టిక్ పైపుల గోదాంలో అగ్నిప్రమాదం - fire accident news in hyderabad
హైదరాబాద్ ఎంజే మార్కెట్ వెనుక భాగంలో ఉన్న ఓ ప్లాస్టిక్ పైపుల గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... ఘటనా స్థలానికి చేరుకొని మంటను అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు.
fire accident in mj market