ప్రకాశం జిల్లా పేర్నమిట్ట సమీపంలో మినో ఫామ్ ఔషధ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పరిశ్రమంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. పరిశ్రమలో శానిటైజర్లు తయారు చేస్తుండగా ఆల్కహాల్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని రెండంతస్తులలో పూర్తిగా పొగలు వ్యాపించాయి.
పేర్నమిట్ట: శానిటైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం - pernimitta sanitizer company fire accident
ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో శానిటైజర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. శానిటైజర్ తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పేర్నమిట్ట: శానిటైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం