తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

షార్ట్​ సర్క్యూట్​తో గుడిసె దగ్ధం

షార్ట్ సర్క్యూట్​తో నివాస పూరి గుడిసె దగ్ధమైన ఘటన నిజామాబాద్ జిల్లా లంగ్డాపూర్​లో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో గుడిసెలో ఎవరు లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది.

fire accident in nizamabad district due to the short circuit
షార్ట్​ సర్క్యూట్​తో గుడిసె దగ్ధం

By

Published : May 28, 2020, 11:27 AM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం లంగ్డాపూర్​లో షార్ట్ సర్క్యూట్​తో పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సాయిలు తన భార్యతో కలిసి ఉపాధి పనులకు వెళ్లగా వారి పిల్లలు బయట అడ్డుకుంటున్నారు. ఇంట్లోని వస్తువులు మంటలకు పూర్తిగా కాలిపోయాయి. టీవీ, బట్టలు, వంట సామాను, ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి.

షార్ట్​ సర్క్యూట్​తో గుడిసె దగ్ధం

ABOUT THE AUTHOR

...view details