తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మల్యాలలో అగ్ని ప్రమాదం.. దగ్ధమైన తాటి, ఈత చెట్లు - latest fire accidents in telangana

తాటి, ఈత వనంలో మంటలు చెలరేగిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో జరిగింది. అగ్నిమాపక వాహనం చేరుకున్నప్పటికీ సమీపానికి వెళ్లే అవకాశం లేకపోయింది. మంటలకు తాటి, ఈత చెట్లు కాలిపోయాయి.

fire accident at malyala in jagityala district
మల్యాలలో అగ్ని ప్రమాదం.. దగ్ధమైన తాటి, ఈత చెట్లు

By

Published : May 28, 2020, 12:13 PM IST

Updated : May 28, 2020, 12:22 PM IST

జగిత్యాల జిల్లా మల్యాల శివారులో తాటి, ఈత వనంలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసి పడుతున్న మంటలను చూసి స్థానిక ప్రజలు భయాందోనళకు గురయ్యారు. అగ్నిమాపక వాహనం చేరుకున్నప్పటికీ సమీపానికి వెళ్లే అవకాశం లేకపోయింది. ప్రమాదంలో భారీగా ఈత, తాటి వనాలు కాలిపోయాయి. వనంపై ఆధారపడిన గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మల్యాలలో అగ్ని ప్రమాదం.. దగ్ధమైన తాటి, ఈత చెట్లు
Last Updated : May 28, 2020, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details