హైదరాబాద్ మాదన్నపేట కూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచామిచ్చారు. ఘటనా స్థిలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
కూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్నిప్రమాదం - హైదరాబాద్ వార్తలు
కూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్నిప్రమాదం జరిగిన ఘటన హైదరాబాద్ మాదన్నపేటలో చోటుచేసుకుంది. వెంటనే ఘటనా స్థిలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.

కూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్నిప్రమాదం
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. 5 లక్షల విలువ చేసే కూరగాయలు, సామగ్రి దగ్ధమైనట్లు మార్కెట్ కమిటీ అధ్యక్షులు దర్శనం పవన్ తెలిపారు.