నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ఆవణలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్యాంపస్లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది నీటి ట్యాంకర్లతో మంటలు ఆర్పివేశారు. పక్కనే ఉన్న పొలంలో ఎండు గడ్డికి నిప్పంటిచడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. క్యాంపస్ వసతి గృహానికి కొంత దూరంలో నిప్పురవ్వలు పడడం వల్ల మంటలు చేలరేగాయి.
బాసర ట్రిపుల్ ఐటీ ఆవణలో అగ్నిప్రమాదం - LATEST FIRE ACCIDENTS TELANGANA
బాసర ట్రిపుల్ ఐటీ ఆవణలో అగ్నిప్రమాదం జరిగింది. క్యాంపస్లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది నీటి ట్యాంకర్లతో మంటలు ఆర్పివేశారు. సమీపంలోని పొలంలో ఎండు గడ్డికి నిప్పంటిచడం వల్ల మంటలు ఇక్కడి వ్యాపించన్నట్లు తెలుస్తోంది.
బాసర త్రిపుల్ ఐటీ ఆవణలో అగ్నిప్రమాదం