పదేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం - కామారెడ్డిలో బాలికపై అత్యాచారం
17:26 September 27
పదేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని రాజీవ్ స్వగృహ కాలనీలో నివాసం ఉండే... పదేళ్ల బాలికపై 50 సంవత్సరాల కరీం అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను... కాకరకాయలు ఇప్పిస్తానని అపార్ట్మెంట్లోని చివరి గదికి తీసుకెల్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన బాలిక స్థానికులకు చెప్పింది. స్థానికులు కరీంను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి:చలగల్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య