రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. తెరాస మండలాధ్యక్షుడు నర్సింహపై అర్ధరాత్రి దాడి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంది.
తెరాస మండలాధ్యక్షుడిపై దాడి.. పరిస్థితి విషమం - rangareddy dist crime news
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం అర్థరాత్రి కొంతమంది ఆగంతకులు తెరాస మండలాధ్యక్షుడిపై దాడికి పాల్పడ్డారు.
తెరాస నేత పై ఆగంతకుల దాడి