ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడలో కుమారుడికి కొవిడ్ సోకిందన్న మనస్తాపంతో తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రెండురోజుల క్రితం కృష్ణా కెనాల్‌లో దూకిన తండ్రిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడారు. విజయవాడలోని ఆస్పత్రిలో కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఇవాళ కుమారుడు మృతి చెందాడు. మచిలీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో తండ్రికి కొవిడ్‌తో చికిత్స అందిస్తున్నారు.
కుమారుడికి కరోనా... తండ్రి ఆత్మహత్యాయత్నం - father committed suicide at vijayawada as son effected with corona
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా విజయవాడలో కుమారుడికి కొవిడ్ సోకిందన్న మనస్తాపంతో తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడగా ప్రస్తుతం మచిలీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్‌తో చికిత్స పొందుతున్నాడు.

కుమారుడికి కొవిడ్ సోకిందన్న మనస్తాపంతో తండ్రి ఆత్మహత్యాయత్నం