నకిలీ యూరో కరెన్సీ మార్పిడి చేస్తున్న నలుగురు అరెస్ట్ - విశాఖలో ఫేక్ యూరో కరెన్సీ పట్టివేత వార్తలు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ డైమండ్ పార్క్ వద్ద నకిలీ యూరో కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కరెన్సీ మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా... పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నకిలీ యూరో కరెన్సీ మార్పిడి చేస్తున్న నలుగురు అరెస్ట్
ఏపీలోని విశాఖ డైమండ్ పార్క్ వద్ద ఓ హోటల్లో రూ.10 లక్షల విలువైన యూరో కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. నకిలీ కరెన్సీ మార్పిడి చేసేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:మత్తుకు బానిసై ద్విచక్రవాహనాల చోరీ
TAGGED:
vishaka crime news