తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సారా బెల్లం స్వాధీనం.. ముగ్గురిపై కేసు - నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు

నాటు సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​ మండలం తెల్లపలుగుతండాలో ఎక్సైజ్​ అధికారులు పట్టుకున్నారు. 650 కేజీల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Excise officials seizeBlack jaggery in nagar kurnool district
నల్లబెల్లాన్ని పట్టుకున్న ఎక్సైజ్​ అధికారులు

By

Published : Jan 10, 2021, 4:29 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​ మండలం తెల్ల పలుగుతండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 650 కేజీల నల్ల బెల్లాన్ని కొల్లాపూర్, మహబూబ్​నగర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నల్లబెల్లాన్ని అక్రమంగా నిల్వ ఉంచితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎక్సైజ్​ సీఐ ఏడుకొండలు హెచ్చరించారు.

ఇదీ చదవండి:లైవ్​ వీడియో: ట్రాక్టర్​ను ఢీకొన్న లారీ

ABOUT THE AUTHOR

...view details