నిర్వాహకుడు హితిక్ మల్హాన్నుఅరెస్టు తరువాత అతని ఖాతాల్లోని రూ.70 లక్షలు స్తంభింపజేసినట్లు తెలిపారు. గతంలో ఆదిలాబాద్, వరంగల్‌లోనూ వీరిపై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
విద్యార్థులే లక్ష్యంగా భారీ మోసం - undefined
మీరు ఒకరికి సాయం చేయండి. ఆ ఒక్కరికి మరో ముగ్గురికి సాయం చేయమనండి. ఇది స్టాలిన్ సినిమాలో మంచి కోసం చేసిన ఒ ప్రయత్నం. ఇప్పుడు అచ్చం ఇలాంటి ప్రయత్నమే ఒ సంస్థ చేసింది. మంచి కోసం కాదు... మోసం చేయడానికి. గొలుసు కట్టు విధానంలో విద్యార్థులే లక్ష్యంగా రూ.వెయ్యి కోట్లు మోసానికి పాల్పడింది ఓ కుటుంబం.
![విద్యార్థులే లక్ష్యంగా భారీ మోసం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2672569-630-0b794395-b4e0-4488-9bae-68e7d4172804.jpg)
ఈబిజ్ పేరుతో జరుగుతున్న మోసాల డొంకతా కదిలింది.
ఈబిజ్ పేరుతో జరుగుతున్న మోసాల డొంకతా కదిలింది.
ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు. ఇలాంటి సంస్థల స్కీమ్‌లకు ప్రజలు మోసపోవద్దని కూడా విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:ఎన్నికల వేళ... అప్పుడే కోటి పట్టివేత
Last Updated : Mar 12, 2019, 8:03 PM IST