రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ వద్ద ఓఆర్‌ఆర్‌పై గూడ్స్ వాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ మున్నాతో పాటు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మృతదేహం క్యాబిన్లో చిక్కుకోవడం వల్ల క్రేన్ సాయంతో బయటకు తీశారు.
ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం... ఇద్దరు మృతి! - తెలంగాణ వార్తలు
హిమాయత్‌సాగర్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొని గూడ్స్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం... ఇద్దరు మృతి!
మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:ఫ్లాట్ పేరుతో ఘరానా మోసం.. ఇద్దరు అరెస్ట్