తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బాలికపై అత్యాచారం చేశాడని వైద్యుడికి దేహశుద్ధి - నిజామాబాద్​లో దారుణం

వైద్యం పేరుతో ఓ బాలికపై అత్యాచారం చేశాడంటూ నిజామాబాద్​లో డాక్టర్​ను మహిళలు చితకొట్టారు. బాలికకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

doctor-rape-a-girl-child-at-nizamabad
బాలికపై అత్యాచారం... నిందితుడిని చితక్కొట్టిన మహిళలు

By

Published : Oct 13, 2020, 1:51 PM IST

Updated : Oct 13, 2020, 2:24 PM IST

నిజామాబాద్‌లో ఓ వైద్యుడికి స్థానిక మహిళలు దేహశుద్ధి చేశారు. వైద్యం పేరుతో బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేశాడని నిందితుడిపై ఆరోపణలు చేశారు. బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. దీంతో ఆగ్రహించిన మహిళా సంఘాలు.. నిందితుడిని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

బాలికపై అత్యాచారం... నిందితుడిని చితక్కొట్టిన మహిళలు
Last Updated : Oct 13, 2020, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details