బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ ఎస్ఆర్ నగర్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. దేవరాజ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేస్తున్నారు. తన వద్ద ఉన్న కాల్ రికార్డులను పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. శ్రావణిని దేవరాజ్ వేధించాడనే కుటుంబసభ్యుల ఆరోపణల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణకు హాజరైన దేవరాజ్ - tv actress sravani suicide case

శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణకు హాజరైన దేవరాజ్
11:51 September 10
శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణకు హాజరైన దేవరాజ్
Last Updated : Sep 10, 2020, 1:00 PM IST