నకిలీ భూమి పత్రాలు, ఆధార్ కార్డులు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం లక్ష్మినగర్ లో అక్రమంగా 500 గజాల భూమి పత్రాలను సృష్టించిన నిందితులు నకిలీ సంతకాలను చేసి రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం వేరే వ్యక్తులకు అమ్ముకున్న ముగ్గురు నిందితులు నాంచారయ్య, తోపు హరీశ్, పొట్ట మల్లేశ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
నకిలీ భూమి పత్రాలు సృష్టించిన నిందితులు అరెస్టు - మేడ్చల్ జిల్లాలో నకిలీ భూమిపత్రాల గ్యాంగ్ అరెస్టు
మేడ్చల్ జిల్లాలో నకిలీ భూమి పత్రాలు, ఆధార్ కార్డులు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
![నకిలీ భూమి పత్రాలు సృష్టించిన నిందితులు అరెస్టు నకిలీ భూమి పత్రాలు సృష్టించిన నిందితులు అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9515153-216-9515153-1605107701116.jpg)
నకిలీ భూమి పత్రాలు సృష్టించిన నిందితులు అరెస్టు