యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామ సమీపంలోని మూసీ వాగులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో మూసీ నది వరదలకు మృతదేహం కొట్టుకువచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వలిగొండ మూసీ వాగులో గుర్తు తెలియని మృతదేహం - వలిగొండ మూసీ వాగులో మృతదేహం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మూసీ వాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వలిగొండ మూసీ వాగులో గుర్తు తెలియని మృతదేహం