రాచకొండ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా చెరువు నాలాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాప్రా చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - హైదరాబాద్ తాజా వార్తలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీయడానికి రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

కప్రా చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఏన్కూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం