స్పిన్ వీల్ బహుమతుల పేరిట సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని సైబర్ క్రైం పోలీసుల హెచ్చరిస్తున్నారు. చరవాణులకు లింకులను పంపి వాటిని క్లిక్ చేస్తే సమాచారాన్ని చోరీ చేస్తున్నారని... ఇటువంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దిల్లీ, కోల్‌కతా కేంద్రంగా ఈ తరహా నేరాలు సాగుతున్నట్లు గుర్తించి... ప్రత్యేక నిఘా పెట్టామంటున్న సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శినితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
'అనవసరమైన లింకులు ఓపెన్ చేయొద్దు... చిక్కుల్లో పడొద్దు'
స్పిన్ వీల్ పేరిట సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని... వారి ఉచ్చులో పడొద్దంటున్నారు పోలీసులు. అనవసరమైన లింకులు ఓపెన్ చేసి చిక్కుల్లో పడొద్దని సూచిస్తున్నారు.
'అనవసరమైన లింకులు ఓపెన్ చేయొద్దు... చిక్కుల్లో పడొద్దు'