యాప్‌ల ద్వారా సులభంగా రుణాలిచ్చి.. ఆ తర్వాత వేధిస్తున్నారని కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు.. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్ తెలిపారు. రుణం తీసుకున్న వారికి సంబంధించిన వ్యక్తులకు సందేశాలు పంపించి.. డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి ఫిర్యాదులు వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్న ఏసీపీ ప్రసాద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
'యాప్ డౌన్లోడ్ చేస్తే చాలంటారు.. చేశామంటే వేధిస్తారు' - రుణం కోసం యాప్‌లు వార్తలు
చరవాణి అప్లికేషన్ల ద్వారా సులభంగా రుణాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ సూచించారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు.
'యాప్ డౌన్లోడ్ చేస్తే చాలంటారు... అనంతరం వేధింపులకు గురిచేస్తారు'