తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నేటితో ముగియనున్న హేమంత్ హత్య కేసు నిందితుల కస్టడీ - హేమంత్​ కేసు నిందితుల కస్టడీ తాజా వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్‌ హత్యకేసు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. మరికొంత మందిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ వేయనున్నారు.

Hemant murder case
నేటితో ముగియనున్న హేమంత్ హత్య కేసు నిందితుల కస్టడీ

By

Published : Oct 5, 2020, 11:53 AM IST

హైదరాబాద్​లో సంచలనం రేపిన హేమంత్ హత్య కేసు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగేంధర్‌రెడ్డిని పోలీసులు విచారించారు.

దర్యాప్తులో భాగంగా గచ్చిబౌలి పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మరికొంత మందిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ వేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details