హైదరాబాద్ దూల్పేట్ గాంధీ బైతక్ వద్ద ఉన్న ఓ ఇంటిపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బూకీని పట్టుకున్నారు. ఆటోడ్రైవర్‌గా పని చేసే శివశంకర్ సింగ్ సులభపద్ధతిలో డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో ఈ తప్పుడు దారిని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దూల్పేటలో పోలీసుల దాడులు... క్రికెట్ బూకీ అరెస్ట్ - cricket betting news
హైదరాబాద్ దూల్పేటలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. గాంధీ బైతక్ వద్ద ఉన్న ఓ ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బూకీని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
cricket bookie arrested on dhoolpet
నిందితుని వద్ద నుంచి ఓ చరవాణీ, టీవీ, సెటాప్ బాక్స్‌తో పాటు రూ.48 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం మంగళహాట్ పోలీసులకు అప్పగించారు