ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా వెంకోజిపాలెం ప్రభుత్వాసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆస్పత్రిలోనే కొవిడ్ బాధితుడి బలవన్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా వెంకోజీపాలెంలో విషాదం నెలకౌంది. కొవిడ్‌తో బాధపడుతున్న ఓ రోగి... ఆస్పత్రిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కొవిడ్ రోగి ఆస్పత్రిలో ఆత్మహత్య
మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాంబలి నరసింహమూర్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి జీవిత ఖైదు