రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి కృష్ణ కరెంటు స్తంభం ఎక్కాడు. తనను విధుల నుంచి తొలగించారన్న మనస్తాపంతో స్తంభం ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు.
విద్యుత్ స్తంభం ఎక్కి కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్యాయత్నం - moinabad news
విధుల నుంచి తొలగించినందుకు గానూ విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో చోటుచేసుకుంది.
contract employee attempted suicide in moinabad
కృష్ణను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.