తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వివాహ వేడుకలో ఇరువర్గాల ఘర్షణ... పదకొండు మందిపై కేసు - news on caste fight at bapatla

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం మర్రుప్రోలు వారిపాలెంలో ఓ వివాహ వేడుకలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పదకొండు మందిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

conflict-between-two-groups-at-bapatla
వివాహ వేడుకలో ఇరువర్గాల ఘర్షణ... పదకొండు మందిపై కేసు

By

Published : Sep 11, 2020, 7:12 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం మర్రుప్రోలు వారిపాలెంలో ఓ వివాహ వేడుకలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గం వారిని మరో వర్గం వారు దూషించడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టారు. పదకొండు మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details