తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - nirmal district latest crime news

జగిత్యాల జిల్లా కోరుట్లలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

confiscation of 20 quintals of ration rice in Korutla, Jagtial district
అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Jan 23, 2021, 12:33 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐలాపూర్ రోడ్డు సమీపంలోని పెద్మమ్మ టెంపుల్ మీదుగా బోలెరో వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు.

20 క్వింటాళ్ల రేషన్ బియ్యంతోపాటు బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:టైర్ల లోడుతో వెళ్తున్న టాటా ఏసీ బోల్తా.. ఒకరి మృతి

ABOUT THE AUTHOR

...view details