తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

డీసీఎం వాహనం బోల్తాపడి వార్డు సభ్యుడు మృతి - డీసీఎం బోల్తా పడి వార్డు మెంబర్ మృతి

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ రోడ్డుపై డీసీఎం వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

డీసీఎం వాహనం బోల్తాపడి చింతమడక వార్డు సభ్యుడు మృతి
డీసీఎం వాహనం బోల్తాపడి చింతమడక వార్డు సభ్యుడు మృతి

By

Published : Oct 7, 2020, 10:16 AM IST

డీసీఎం వాహనం బోల్తాపడి ఘటన... సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్​ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సిద్దిపేట రూరల్ మండలం చింతమడకకు చెందిన వార్డు సభ్యుడు పిట్ల రాజు(47) అక్కడిక్కడే మృతిచెందాడు.

తీవ్రంగా గాయపడిన ఎల్లప్పగారి లక్ష్మణ్​ను సిద్దిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి: భార్య కాపురానికి రావడం లేదని భర్త బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details