సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో ఈతకు వెళ్లి బావిలో పడి నలుగురు చిన్నారులు మరణించారు. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో ప్రమాదావశత్తు గోవర్ధన్, విష్ణువర్దన్, ఆనంద్, నందిని అనే నలుగురు మృతి చెందారు.
ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి - sangareddy
సంగారెడ్డి జిల్లా రుద్రారంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి బావిలో పడి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.

నలుగురు చిన్నారులు మృతి