సూర్యాపేట జిల్లాలో కరోనా పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ఓ మహిళకు నిమ్ము ఉంటే.. కరోనా అని మోసగించి ఆరువేల రూపాయలను తీసుకున్నారు. హుజూర్‌నగర్‌లో రోజురోజుకు కరోనా కేసులు నమోదు కావడం వల్ల ఆర్ఎంపీలు, ప్రైవేటు ల్యాబ్‌లు అందిన కాడికి దోచుకుంటున్నారు. పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడిపై, ఓ ల్యాబ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కరోనా పేరుతో మోసం... అందిన కాడికి దోచుకుంటున్న ఆర్ఎంపీలు - suryapet district news
5రోజులుగా నిమ్ముతో ఉన్న మహిళకు కరోనా పాజిటివ్ అంటూ.. మోసగించి ఆరువేల రూపాయలను తీసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది.
![కరోనా పేరుతో మోసం... అందిన కాడికి దోచుకుంటున్న ఆర్ఎంపీలు Cheating in the name of Corona in suryapet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8322926-738-8322926-1596730724453.jpg)
Cheating in the name of Corona in suryapet district